హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వినాయక మండపాల్లో "సైబర్" పోస్టర్ ఏర్పాటు చేయాలి'

WGL: వినాయక మండపాల వద్ద భక్తులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ N.శ్వేత సూచించారు. ప్రతి మండపంలో ‘సైబర్‌ వినాయక’ పోస్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్వాహకులను కోరారు. అపరిచిత కాల్స్‌, మెసేజ్‌లు, లింకులను నమ్మవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పిన్‌ వంటి రహస్య సమాచారాన్ని ఇతరులకు వెల్లడించరాదని సూచించారు.