హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నీళ్లు లేక.. రైతులు ఆందోళన!

SRPT: అనంతగిరి మండలం కొత్తగూడెం మేజర్ కాలువకు సాగర్ నీరు విడుదలైనా, అనంతగిరి మండలం తమ్మర పెద్ద చెరువుకు నీరందడం లేదని రైతులు ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం, తమ్మర, అజ్మీరతండా, లక్ష్మీపురం గ్రామాల పరిధిలో వరి పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.