హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'గనుల్లో భద్రతా చర్యలు కఠినంగా అమలు చేయాలి'

PDPL: సింగరేణి గనుల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు. 11 ఇంక్లైన్‌ ఆర్జీ-1లో కార్మికుడు గాయపడిన ఘటనపై స్పందిస్తూ భద్రతా నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఉత్తర తెలంగాణకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లతో రైలు కనెక్టివిటీ మెరుగుపరచడంతో పాటు సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు అదనపు రైళ్లు నడపాలని కోరారు.