WGL: నర్సంపేట నుంచి కొత్తగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. పాకాల వద్ద రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలిచి అవి కనిపించకపోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ద్విచక్రవాహనదారులు అదుపుతప్పే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: అధ్వానంగా మారిన నర్సంపేట–కొత్తగూడ రహదారి


