KNR: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి 9, 11 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి LEST-27 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు, చొప్పదండి ప్రిన్సిపల్ కె.బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ, పరీక్ష 2027 ఏప్రిల్ 10న నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ
నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


