హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వర్షం కురిసినా.. చేరని వరద నీరు..!

NRML: భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో 54.60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనా.. ప్రాజెక్టులోకి మాత్రం వరద నీరు చేరలేదు. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 0 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 357 మీటర్లు, నీటి నిల్వ 0.956 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లుగా ఉంది.