HNK: TGNPDCL సంస్థ పరిధిలోని ఏజే మిల్స్ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో రెండు 33 కేవీ బ్రేకర్లను విజయవంతంగా ఛార్జింగ్ చేసినట్లు HNK ఎస్‌ఈ ఆనందం తెలిపారు. దీంతో 12.5 ఎంవీఏ, 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ మరింత సురక్షితంగా, సమర్థవంతంగా జరుగుతుందని చెప్పారు. విద్యుత్ సరఫరా మెరుగుపడి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని తెలిపారు.
తెలంగాణ
ఏజే మిల్స్ సబ్‌స్టేషన్‌లో బ్రేకర్ల ఛార్జింగ్


