హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

విశాఖపట్నం: ఏయూ ఔట్‌గేట్ సమీపంలోని ఇంట్లో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య మద్యం కోసం డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు ఇవాళ ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు.