NDL: నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంతో పాటు అన్ని మండలాల్లో రేపు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి పండగ పురస్కరించుకొని ప్రభుత్వం సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి నంద్యాలకు రావద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు నంద్యాలలో PGRS రద్దు: కలెక్టర్


