KRNL: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 23 వరకు గణపతి నవరాత్రోత్సవాలు నిర్వహించనున్నారు. రత్నగర్భ గణపతి, సాక్షిగణపతి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యాగశాలలో పంచలోహ గణపతి మూర్తిని వేంచేబు చేయించి పూజలు చేపట్టనున్నారు. సాక్షిగణపతి ఆలయం వద్ద మృత్తికా గణపతిని ఏర్పాటు చేయనున్నట్లు ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో రేపట్నుంచి గణపతి నవరాత్రోత్సవాలు


