KKD: ACB అధికారులమంటూ నకిలీ ఫోన్ కాల్స్ చేస్తూ గొల్లప్రోలులో సైబర్ నేరగాళ్లు పలువురు అధికారులను భయభ్రాంతులకు గురిచేశారు. తహసీల్దార్, VROలు సహా అధికారులను టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. వారి మోసానికి VRO వెంకటపతి చిక్కుకుని ఫోన్‌పే ద్వారా రూ.1.30 లక్షలు కోల్పోయారు. మోసాన్ని గుర్తించి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏసీబీ పేరుతో కొత్త మోసం.. VRO బలి


