PPM: బలిజిపేట మండలంలోని పెదపెంకి గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం, తొలగింపుపై అధికారుల తీరుపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నిర్మించిన డ్రైన్లను తాజాగా అధికారులు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు అవగాహనతోనే పనులు చేస్తున్నారా? లేక డీసీఎం పవన్ దత్తత గ్రామం కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'మ్యాజిక్ డ్రైన్ల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం'


