HYD: ఖైరతాబాద్లో 70 అడుగుల ఎత్తులో కొలువుదీరిన 'పంచముఖ సంకటహర మహాగణపతి' భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం ప్రధాన శిల్పీ రాజేంద్రన్ భక్తుల సమక్షంలో స్వామివారి నేత్రాలకు తుది మెరుగులు దిద్దారు. ఏటా చవితికి రెండు రోజుల ముందే కళ్లు తెరవడం ఆనవాయితీ. జూన్ 25న ప్రారంభమైన ఈ విగ్రహ తయారీ పనులను రెండున్నర నెలల్లోనే పూర్తి చేశామని తెలిపారు.
తెలంగాణ
పూజలకు సిద్ధమైన ఖైరతాబాద్ మహాగణపతి!


