HYD: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాతో పాటు మిగతా జిల్లాల్లోని వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని TGSPDCL సీఎండీ జితేష్ వి. పాటిల్ తెలిపారు. పోలీసు అనుమతితో కనెక్షన్లు మంజూరు చేస్తామని, విద్యుత్ భద్రతా తనిఖీలు, 24 గంటల పర్యవేక్షణ ఉంటాయని చెప్పారు.
తెలంగాణ
వినాయక మండపాలకు ఉచిత విద్యుత్


