HNK: వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృత్రిమ కొలనులు ఏర్పాటు చేయాలని పర్యావరణ ఉద్యమకారుడు ప్రకాశ్ కోరారు. పీఓపీ విగ్రహాలను చెరువులు, జలాశయాల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై జలచరాలు, పశుపక్షులకు ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. పర్యావరణ హితమైన మట్టి గణపతులను ప్రతిష్ఠించి, నిమజ్జనాన్ని కృత్రిమ కొలనుల్లోనే నిర్వహించాలన్నారు.
తెలంగాణ
'కృత్రిమ కొలనుల్లో నిమజ్జనం చేయాలి'


