TPT: తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కర్ణాటక పీఠాధిపతి ఆనంద్ గురూజీ కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి ఆదివారం ఉదయం విరామ దర్శన సమయంలో పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు.వీరికి ఆలయ అర్చకులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.శ్రీవారిని దర్శించి కోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి సేవలో ఎమ్మెల్యే కర్ణాటక పీఠాధిపతి


