కోనసీమ: ఆలమూరు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని కొమ్మిశెట్టి సుజాత రాష్ట్రస్థాయి టీచర్ ఎక్సలెన్స్ అవార్డు-2026కు ఎంపికయ్యారు. కాకినాడకు చెందిన సంస్థ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. విద్యా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కృత్యా ధార, వినూత్న బోధనా పద్ధతులు అమలు చేస్తున్నందుకు ఆమెను ఎంపిక చేసినట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
టీచర్ ఎక్సలెన్స్ అవార్డుకు సుజాత


