హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణపయ్య భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త!

HYD: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 14 నుంచి 24 వరకు ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ మండపాలకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా ప్రసిద్ధ మండపాలకు ఈ బస్సులు నడుస్తాయి.