హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వైద్యరత్న అవార్డుకి ఎంపికైన.. వరంగల్ వైద్యుడు

WGL: ఖిల్లా వరంగల్‌కు చెందిన ఆయుర్వేద వైద్యుడు బండి వెంకటేశ్వర్లు ‘వైద్య రత్న’ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయుర్వేద వైద్య రంగంలో అందిస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. భద్రాచలంలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో నిర్వహించిన జాతీయ సదస్సులో వైద్య రత్న శివస్వామిజీ చేతుల మీదుగా అవార్డుతో పాటు ధన్వంతరి కాంస్య విగ్రహాన్ని అందుకోనున్నారు.