SRCL: గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి సూచించారు. శనివారం సాయంత్రం ఎల్లారెడ్డిపేటలో జరిగిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. మండప వివరాలను గణేష్ పోర్టల్-2026లో నమోదు చేయాలన్నారు. డీజేలకు అనుమతి లేదని, రాత్రి 10 వరకు బాక్సులకు మాత్రమే అనుమతి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
తెలంగాణ
'ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి'


