హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తూరులో గంజాయి చాక్లెట్లు కలకలం

MDCL: వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని గంజాయి చాక్లెట్లు విక్రయించేందుకు ప్రయత్నించిన భార్యా భర్తలను కొత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 78 గంజాయి చాక్లెట్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బిహార్ నుంచి 'శ్రీ మహాకాల్ మునక్కా వటి' పేరుతో చాక్లెట్లు తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది.