హైదరాబాద్: 28°C
క్రీడలు

అఫ్గాన్‌పై టీమిండియాదే పైచేయి.. రికార్డులివే!

భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య హెడ్-టు-హెడ్ రికార్డులు చూస్తే టీమిండియాదే స్పష్టమైన పైచేయి కనిపిస్తుంది. ఇరు జట్లు ఇప్పటివరకు తొమ్మిది T20ల్లో తలపడగా.. అందులో భారత్ ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై అవ్వగా, మరొక దాంట్లో ఫలితం తేలలేదు. అయితే, ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు ఢిల్లీలోనే జరగనున్నాయి.