హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడే జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ ఫైనల్స్ 

జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ పురుషులు, మహిళల విభాగాల్లో ఇవాళ ఫైనల్స్ జరగనున్నాయి. రెండు విభాగాల్లోనూ భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల విభాగంలో ఇవాళ జరిగే టైటిల్‌ పోరులో చైనాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు పురుషుల ఫైనల్‌ కూడా ఇవాళ జరగనుంది. తుది పోరులో కొరియాతో డిఫెండింగ్‌ ఛాంపియన్ భారత్‌ తలపడనుంది.