అఫ్గాన్‌తో తొలి టీ20లో బరిలోకి దిగే భారత అంచనా జట్టు ఇదే. ఓపెనింగ్ స్థానం కోసం సంజు, వైభవ్ సూర్యవంశీ పోటీ పడుతున్నారు. జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్/వైభవ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(C), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. బుమ్రా రాకతో బౌలింగ్ మరింత బలోపేతం కానుంది.
క్రీడలు
అఫ్గాన్‌తో పోరుకు భారత జట్టు ఇదే!


