T20ల్లో ఏ జట్టు కూడా అఫ్గాన్‌ను తేలిగ్గా తీసుకోలేదు. ఆ జట్టులో రషీద్ ఖాన్, ముజీబ్ లాంటి మేటి స్పిన్నర్లు, నబి లాంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. అరుణ్ జైట్లీ స్టేడియం(ఢిల్లీ) పిచ్ మందకొడిగా ఉండి స్పిన్‌కు అనుకూలించే అవకాశముంది. ఈ నేపథ్యంలో అఫ్గాన్ స్పిన్నర్లు.. ముఖ్యంగా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో టీమిండియా బ్యాటర్లు అప్రమత్తంగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
క్రీడలు
అఫ్గాన్‌ను తేలిగ్గా తీసుకుంటే కష్టమే!


