హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా పోలీస్ సిబ్బందికి అభినందనలు

NGKL: బొల్లారంలో సంచలనం సృష్టించిన ఆర్మీ జవాన్ ఆయుధాల అపహరణ రికవరీ కేసులో కీలక భూమిక పోషించిన నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులను హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ రివార్డులతో అభినందించారు. ఉడిమిళ్ళ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మల్లేష్ ఆయుధాలను ఉరిమిళ్ళ గ్రామంలో దాచిన విషయం తెలిసిందే. చాకచక్యంగా వెలికి తీసిన ఘటనలో జిల్లా పోలీసులు ప్రతిభ కనబరిచారు.