SRPT: జాతీయ లోక్ అదాలత్ ద్వారా సూర్యాపేట పట్టణంలో SBI రీజియన్‌లో రూ.90 లక్షల మొండి బకాయిలను సర్దుబాటు చేసినట్లు రీజినల్ మేనేజర్ అనిల్ కుమార్ శనివారం సాయంత్రం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాతాదారుల నుంచి విశేష స్పందన లభించిందని ఆయన తెలియజేశారు. దీర్ఘకాలిక రుణ బకాయిల సమగ్ర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి అవకాశమని ఆయన అన్నారు.
తెలంగాణ
లోక్ అదాలత్‌లో SBI బకాయిల పరిష్కారం: రీజనల్ మేనేజర్


