HNK: శాయంపేట మండలం ప్రగతి సింగారంలో రెండు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న భూవివాదం శనివారం ఘర్షణకు దారితీసింది. స్థానికుల కథనం ప్రకారం.. సర్పంచి సరోజన, ఆమె బంధువు కోమల మధ్య భూ సమస్యపై వివాదం జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు ఘర్షణ పడటంతో సర్పంచి భర్త సాంబయ్య, కోమలకు గాయాలయ్యాయి. సాంబయ్య పోలీసులకు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపడుతున్నారు.
తెలంగాణ
భూవివాదంలో రెండు వర్గాల ఘర్షణ


