హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

WGL: SIR-2026లో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ క్యాంపెయిన్ ప్రక్రియను కలెక్టర్ డా. సత్య శారద శనివారం పరిశీలించారు. కొత్తవాడ ఆటోనగర్, శివనగర్ ప్రభుత్వ పాఠశాలలు, మామునూర్‌లోని 166, 167, 168 పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటరు జాబితా సవరణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.