హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాలో సబ్ జూనియర్ ఫుట్‌బాల్ ఎంపికలు

NZB: జిల్లా పుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ ఫుట్‌బాల్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పుట్‌బాల్  అసోసియేషన్ కార్యదర్శి జావెద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు రేపు ఉదయం 8 గంటల వరకు మైదానానికి చేరుకోవాలని కోరారు.