JN: జనగామ మున్సిపల్ పరిధిలో వినాయక విగ్రహాల అమ్మకాలు ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి వస్తాయని మున్సిపల్ అధికారులు తెలిపారు. వ్యాపారులు ఆన్‌లైన్‌లో లైసెన్స్ రుసుము చెల్లించి అధికారిక రసీదు పొందాలని కమిషనర్ రాజశేఖర్ శనివారం సూచించారు. అయితే వేల రూపాయల రుసుము నిర్ణయించడం సబబు కాదని విగ్రహాల విక్రేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
వినాయక విగ్రహాల అమ్మకాలకు ట్రేడ్ లైసెన్స్


