NRML: నెన్నెల మండల కేంద్రంలో 4 స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంఘాల నిర్వహణ, బ్యాంకింగ్, డిజిటల్ సేవలు, ప్రభుత్వ రుణాలు, బీమా పథకాలపై వివరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని ఫోన్ కాల్స్, లింక్లకు స్పందించవద్దని సూచించారు. కార్యక్రమంలో FL- CRP శైలజ, CFL కౌన్సెలర్ జి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: స్వయం సహాయక సభ్యులకు అవగాహన కార్యక్రమం


