హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవరకద్రలో రోడ్ల అభివృద్ధికి భారీ నిధులు: MLA

MBNR: దేవరకద్ర నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. మదనపురంలో ఊక చెట్టువాగుపై కొత్త బ్రిడ్జి ప్రారంభం, రోడ్ల శంకుస్థాపనకు ఈ నెల 20న మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎమ్మెల్యే ఆహ్వానించారు. రూ.139 కోట్లకు పైగా వ్యయంతో వివిధ రహదారుల విస్తరణ, నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.