హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లోక్ అదాలత్‌తో పేద, బలహీన వర్గాలకు సత్వర న్యాయం'

SRPT: పేద బడుగు బలహీన వర్గాలకు లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జూనియర్ సివిల్ జడ్జి గౌస్ పాషా పేర్కొన్నారు. శనివారం తుంగతుర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి జడ్జి మాట్లాడారు.. ఎలాంటి అధిక ఖర్చులు లేకుండా వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించడమే లోక్ అదాలత్ ఉద్దేశమన్నారు.