RR: బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి, అహంకారపూరిత పోకడలతో రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా కుప్పకూలిందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. శేరిలింగంపల్లిలో పలువురు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ఆమె పాల్గొని మాట్లాడాను. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో విధ్వంసం, 22A పేరుతో బూదోపిడికి పాల్పడుతుందని ఆమె ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
తెలంగాణ
రాష్ట్రంలో పరిపాలన కుప్పకూలింది: ఎంపీ


