హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ట్రాన్స్ జెండర్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటాం'

ADB: ట్రాన్స్ జెండర్ ఇబ్బందులు ఉంటే జిల్లా పోలీసులను సంప్రదించాలని వారికి అన్ని విధాలుగా పోలీస్ వ్యవస్థ అండగా ఉంటుందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో SP మాట్లాడారు. ట్రాన్స్ జెండర్ పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని SP అఖిల్ మహాజన్ హెచ్చరించారు.