హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు సింగిల్ ఫేజ్ కరెంట్ సరఫరా

NGKL: కల్వకుర్తి మండల పరిధిలో ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సింగిల్ ఫేజ్ కరెంట్‌ను సరఫరా చేస్తున్నట్లు శాఖ ఏఈ జానకిరామ్ నాయక్ తెలిపారు. అనివార్య కారణాల వల్ల మూడు ఫేజుల కరెంట్‌ను వదలమని పేర్కొన్నారు. దీన్ని రైతులు, వ్యాపారులు గమనించి సిబ్బందికి సహకరించాలని కోరారు.