హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోక్ అదాలత్‌లో 2,874 కేసులు పరిష్కారం

GDWL: అలంపూర్ స్థానిక కోర్టులో శనివారం జూనియర్ సివిల్ జడ్జి మిథున్ తేజ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి మొత్తం 2,874 కేసులు పరిష్కరించారు. కక్షిదారుల వివాదాలకు లోక్ అదాలత్ ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని, సమయం, డబ్బు ఆదా అవుతుందని న్యాయమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ కార్తిక్ రాజ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు పాల్గొన్నారు.