GDWL: గద్వాల ఇండోర్ స్టేడియంలో ఈ నెల 16న ఉదయం 8 గంటలకు జూనియర్ విభాగంలో బాలురు, సబ్ జూనియర్ విభాగంలో బాలికల కబడ్డీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు స్నిగ్ధారెడ్డి, జనరల్ సెక్రటరీ నర్సింసులు తెలిపారు. ఎంపికైన వారు వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారని వివరించారు.
తెలంగాణ
ఈ నెల 16న కబడ్డీ ఎంపికలు


