హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

HNK: నగరంలోని ట్రీ కటింగ్ పనుల కారణంగా నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ సాంబారెడ్డి తెలిపారు. వడ్డేపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని పరిమళ, సప్తగిరి కాలనీ, పూరిగుట్ట ప్రాంతాల్లో ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు. ఈ వినియోగానికి ప్రజలు సహకరించాలని కోరారు.