SDPT: కొమురవెల్లి మల్లన్న పెద్దపట్నాలకు యాదవ పెద్దలంతా తరలిరావాలని పోచబోయిన శ్రీహరి యాదవ్ పిలుపునిచ్చారు. వేములవాడ కమాన్ వద్ద నందీశ్వరుడిని పూజించి మాట్లాడారు. కేసీఆర్ వందేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ పెద్దపట్నం వేస్తున్నట్లు తెలిపారు. స్వామివారి సన్నిధిలో 21 వరుసలతో వంద మంది పట్నాలపై కూర్చుంటారని పేర్కొన్నారు.
తెలంగాణ
కొమురవెల్లి పెద్ద పట్నాలకు యాదవుల ఆహ్వానం


