ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు మలబద్ధకం సమస్య తగ్గుతుంది. రాత్రి నానబెట్టిన బాదంపప్పు (పొట్టు తీసి) లేదా ఎండుద్రాక్షలను పరగడుపున తింటే శరీరానికి మంచి పోషకాలు, ఐరన్ అందుతాయి. వాకింగ్ లేదా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరిగి, కొవ్వు వేగంగా కరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యం
పరగడుపున ఇలా చేస్తే.. మంచి ఆరోగ్యం


