నిద్రలో కలలు రావడం మెదడు చేసే సహజ ప్రక్రియ. మనం రోజంతా చూసిన, విన్న విషయాలు, భావాలు, భయాలు, కోరికలను మెదడు నిద్రలోని REM దశలో వింత చిత్రాలుగా అమర్చుతుంది. జ్ఞాపకాలను సర్దుబాటు చేసుకోవడానికి, ఆందోళనలు, సంతోషాలు వంటి భావోద్వేగాలను ప్రాసెస్ చేయడానికి మెదడు కలలను ఉపయోగిస్తుంది. ఈ సమయంలో మెదడులో విద్యుత్ సంకేతాలు చురుగ్గా పనిచేయడం వల్ల అసంకల్పితంగా వచ్చే ఆలోచనలే కలలుగా మారుతాయి.
ఆరోగ్యం
నిద్రలో కలలు ఎందుకు వస్తాయంటే?


