SKLM: పలాస నియోజకవర్గ పరిధిలో నిరుపేదలకు వైద్య పరంగా ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అందిస్తున్న CMRF ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం అందించారు. 27 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 19.62 లక్షల చెక్కులను పలాస టీడీపీ కార్యాలయంలో వారికి అందజేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
వార్తలు
CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే శిరీష


