హైదరాబాద్: 28°C
వార్తలు

జర్నలిస్టుల సమాఖ్య నూతన కమిటీ ఎన్నిక

విజయనగరం జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య నూతన కార్యవర్గాన్ని శనివారం జిల్లా పరిషత్ హాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఆర్. వ్యాసు బాబు, కార్యవర్గ సభ్యుడిగా పీ. శ్రీనివాస పట్నాయక్ ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు చెప్పుకొచ్చారు.