కళ్ల మంట, దురదగా ఉందని తరచూ ఐ డ్రాప్స్ వాడటం మంచిది కాదు. వైద్యుల సలహా లేకుండా వీటిని అధికంగా వాడితే కంటి చూపునకు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. కొన్ని డ్రాప్స్‌లో ఉండే స్టెరాయిడ్స్ వల్ల గ్లకోమా, కంటి పొర దెబ్బతినడం లేదా శుక్లాలు ఏర్పడే ప్రమాదం ఉంది. తాత్కాలిక ఉపశమనం కోసం వాడే ఈ అలవాటు దీర్ఘకాలంలో కంటి ఆరోగ్యాన్ని పూర్తిగా పాడుచేస్తుంది.
ఆరోగ్యం
EYE DROPS ఎక్కువగా వాడుతున్నారా..?


