హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

క్యాలీఫ్లవర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

క్యాలీఫ్లవర్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, కె, ఫోలేట్ ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి, గుండె ఆరోగ్యానికి ఇది అద్భుతమైన ఆహారం.