SKLM: సంతబొమ్మాళి మండలంలోని తీరప్రాంతమైన బోరుభద్ర- ఉదయపురం వరకు రహదారి నిర్మాణం పనులకు రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి అచ్చెన్న తెలిపారు. పీఎం గ్రామీణ సడక్ యోజన (PMGSY) కింద ఈ నిధులు మంజూరు కాగా త్వరలో టెండర్లు ప్రక్రియ ప్రారంభం కానుందని ఆయన తెలియజేశారు.
వార్తలు
రహదారి నిర్మాణం.. నిధులు మంజూరు


