తిప్పతీగఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. రక్తంలోని మలినాలను తొలగించి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. మధుమేహ రోగులలో బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక జ్వరాలు, ఒత్తిడిని తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
ఆరోగ్యం
తిప్పతీగతో ఆరోగ్య ప్రయోజనాలు


