హైదరాబాద్: 28°C
తెలంగాణ

కురుమూర్తి బ్రహ్మోత్సవ పనులకు టెండర్ల ఆహ్వానం

MBNR: అమ్మాపూర్ శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం 2026-27 బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు టెండర్లు నిర్వహించనుంది. లడ్డు, పులిహోర తయారీతో పాటు పూల అలంకరణ, విద్యుత్ దీపాల ఏర్పాటు, పెయింటింగ్, పెయింట్ల సరఫరా, చలువ పందిర్ల ఏర్పాటుకు వేలం, కొటేషన్లు స్వీకరించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఈ ప్రక్రియ ఈవో కార్యాలయంలో జరగనుంది.